వైస్టవాలయాలలో నైవేద్య్యం తరువాత `బలిబేర` ప్రదక్షణం ఉంటుంది. ఈ మూర్తి
ద్వారా ఇతర చిన్న మూర్తులకు నైవేద్య్యం సమర్పిస్తారు. కాని శ్రీవారి ఆలయంలో
ఈ విధానం లేదు.ఈ మూర్తి ప్రదక్షణం లేకనే చిన్నమూర్తులకు నైవేద్య్యం సమర్పణ
సాగుతుంది
తోమాలసేవానంతరం తిరుమామణి మండపానికి ఈ మూర్తిని వెంచెపు చేయిస్తారు.రజత సింహాసనంలో బంగారు గొడుగు కింద స్వామి అసినులుఅవుతారు.మైసూరు మహారాజా వారు ఈ గొడుగు సమర్పించారట.అర్చకుడు మహారాజ మర్యాదలు చేయగా స్వామి అర్చకుని దక్షిణతాoభూలాదులతో సతక్కరిస్తారు. ఆఫై స్వామికి `పంచాంగం`- తిధి,వార, నక్షత్ర,యోగ,కరణాలు, గ్రహసంచార విశేషగతులు.ఉత్సవాది విశేషలను వినిపిస్తారు. ముందు రోజు భక్తులు సమర్పించిన కానుకలను విశదంగా వినిపిస్తారు.అఫై శ్రీవారికి `గుడమిశ్రిత తిలచూర్ణం( బెల్లంతో కూడిన నువ్వు పిండి) నివేదిస్తారు.ఆఫై హారతి కార్యక్రమం సాగుతుంది.కొలువు చాలింఛి మహారాజ మర్యాదలతో శ్రీవారు స్వస్టానం చేరుకొంటారు
శాసనాలలో ఎక్కడా కొలువు శ్రీనివాసమూర్తి ప్రశంస లేదు.ఈ పంచాంగ శ్రవణం, కానుకల పట్టి సమర్పణ లాంటివి ఎపుడు ప్రారంభమయాయో తేలియదు

No comments:
Post a Comment