శ్రీవారి ఆలయంలో ప్రవేశించడానికి ముందు కనులకు విందుగా కనపించే గోపురం మహాద్వార గోపురం దీనికే ముఖ ద్వారం ,పెరియ తిరువాసల్ ,పడికావలి గోపురం అని పేర్లు
ఆలయంలోని మొదటి వాకిలి ద్వారం కావడం ముఖద్వారం ,పెద్ద ద్వారమున్న వాకిలి కావడం వల్ల `పెరియ తిరువాసల్ `స్వామి సందర్సన కోసం భక్తులు వేచి ఉండే గోపురం కావడం వల్ల పడి కావలి గోపురం .ఈ గోపురం క్రి.శ 13 వ శతబ్బo నాటిది .అయినా దేనిని క్రి.శ 19 వ శతబ్బంలో మహంతు ధర్మదాసుగారు కట్టిoచారనే శాసనం ఇక్కడనే ఉంది
No comments:
Post a Comment