తరిగొండ వెంగమాంబ తోట

తరిగొండ వెంగమాంబ సమాధి మండపం దగ్గర బావి లాంటి ఓకే గోతిని పెద్ద బండతో ముసి ఉంచారు. ఈ గోయి తుంబుర తిర్ధనికి వెళ్ళే రహస్య సొరంగ మార్గమాట.ఈ మండపం దగ్గర వేంగమాంబా స్వయంగా పూజ చేసిన చిన్న
ముచ్చటయిన `ఆంజనేయ విగ్రహం ఉంది.

శ్రీవారి ఆభరణాలు
1.స్వర్ణ పద్మ పేఠo
2.స్వర్ణపాదములు
3.నూపురాలు
4.పగడాలు
5.కంచిగుణం
6.ఉదరభందం
7.దశావతార హారం
8.చిన్న కంఠాభరణం
9.పెద్ద కంఠాభరణం
10.బంగారు పులిగోరు హారం
11.గోపు(ఆరు మూరల చంద్ర హారం)
12.సువర్ణ యజ్ఞోపవితం
13.సాధారణ యజ్ఞోపవితం
14 తులసి పత్రహారం
15. చతుర్భుజ లక్స్మిహారం
16 అష్టోత్తరశతనామ హారం
17సహస్రనామ హారం
18.సూర్యకఠారి
19.వైకుంఠాహస్తం
20.కటి హస్తం
21కడియాలు-కర భూషణలు
22.కడియాలు-భుజ దండ భూషణలు
23నాగభరణాలు
24భుజకీర్తులు
25కర్ణ పత్రాలు
26చక్రం-శంఖం
27కిరీఠీo(ఆకాశా రాజు)
28.సాలగ్రామహారం
29.రత్న కిరీటం
30.మేరు పచ్చ
31.రత్నమయ శంఖ చక్రాలు
32.రత్నమయ కర్ణ పత్రాలు
33రత్నమయ వైకుoఠ హస్త్తం
34.రత్నమయ మకరకంఠ
35.స్వర్ణ పితాంబరం
తిరుమలేశుని కున్న నగలలో చాల విలువయిoది. `కిరీటం. ఇందులో 28,369 వజ్రాలున్నాయి.26 కిలోల బంగారం ఈ కిరీట నిర్మాణంలో వాడబడింది.ఈ కిరీటం పొడవు 67.5 సెం.మీ.ఈ కిరీటం పూర్తి కావడానికి సుమారు 12 ఏళ్ళు పట్టింది.40 మంది కళాకారులు సుమారు 7 నెలల కాలం పరిశ్రమించారు.చివరకు 20-12-1985 న శ్రీవారికి ఈ కిరీటం అలంకరించారు
No comments:
Post a Comment