కుల శేఖరప్పడిసయనమండపానికి గర్బగుడికి మధ్యగల శిలసోపానం కులశేఖరప్పడి సామాన్య భక్తులు  ఈ పడి దాటి గర్బ గుడి ప్రవేశించడానికి వీలులేదు

   ఆళ్వారులు 12 మంది వారిలో కులసేఖరాఆళ్వార్  చేరదేశాధిపతి.క్షత్రియుడు .శ్రీరాములవారిలాగే పునర్వసు నక్షత్రజాతకుడు.రామాయణ శ్రావణనురక్తి. వైస్టేవులఫై బరోసా.వెంకటేశ్వరస్వామిఫై భక్తి కలవాడు`దాస్యభక్తికి` విలువ ఇచ్చిన ఆళ్వార్ `పడియాయ్ కిడoదు ఉన్ పవళ్డవాయ్ కాణబ్బ్నే` అన్నాడు( గడపగా ఉండి స్వామిని చూడాలనే ఆకంక్షా) ఆoచేతనే స్వామి ఆలయంలో `సోపానంగా` నిలిచిపోవాలని ఆకాంక్షీoచాడు.స్వామిఫై 10 పాశురాలు పాడాడు

No comments:

Post a comment