కల్యాణ మండపం శ్రీవారి ఆలయంలో విమాన ప్రదక్షణ చేసేవేళా ఎడమవైపు కనిపించే మండపం. ఇది తిరుమల రాయల మండపం లాంటిదే.లోపల ఒక చిన్న మండపం కూడా ఉంది. ఒకప్పుడు ఈ మండపంలోనే కల్యాణోత్సవాలు జరిగేవి.అయితే ప్రస్తుతం స్తలం మార్పిడి జరిగింది. అద్యయనోత్సవం,పత్రోత్సవం లాంటివి కూడా ఇక్కడే జరేగావి

   ఈ కల్యాణోత్సవ మండపంలోని స్తంబాలు సంగీత స్వరాలు పలుకుతాయి. ఇక్కడే సింహవాహనుడైయిన నరసింహుడు,షోడశభుజ నరసింహ,లక్ష్మినృసింహ,హయగ్రీవ శిల్పాలు రమణీయంగా కనిపిస్తాయి. కొంత కాలం క్రితంవరకు ఇప్పడిక్కడ చిల్లర పరకామణి జరుగుతుండేది

No comments:

Post a comment