వకుళామహాదేవి


 శ్రీవారిని దర్శించాక, మామణి మండపం దాటాక, బంగారు బావి పక్కగా మెట్లేక్కి అన్నప్రసాదాలు తయారు చేసే పోటులో అడుగు పెట్టగా,కనిపించే తల్లి వకుళాదేవి. తమిళంలో ఈ తాయారును మడప్పళ్ నాచ్చియార్ అంటారు. మడప్పల్లి అంటే వంటశాల నాచ్చియార్ అంటే అమ్మవారు

                శ్రీనివాసుని పెంపుడు తల్లి వకుళాoబ. ద్వాపరయుగం నాటి యశోదాదేవి.కళ్లారా తాను శ్రీకృషునుడు వివాహం దర్శించాలనే కోర్కె వ్యక్కం చేయగా కలియుగంలో నెరవేరుతుందని శ్రీకృష్ణుడు చెప్పాడు యశోద చూస్తుండగా పద్మావతిని వివాహమాడాడు.శ్రీవారి నైవేద్య్యలకు సంబందించిన భాద్యతలు స్వీకరించిన అన్నపూర్ణ- వకుళాoబ   

No comments:

Post a comment