రుక్మిణి కృష్ణులు


శ్రీవారి ఆలయంలో గర్బగుడిలో దర్సనమిచ్చే మూర్తులలో  రుక్మిణి కృష్ణులు కూడా ఉన్నారు.శ్రీవారి ఆలయంలో ఈ విగ్రహలేoదుకని అడిగేవారున్నారు

  ద్వాపర యోగంలో శ్రీకృష్ణుడు ఒకానొక బోయ బాణం వేయడంతో అవతారం చాలించి కలియుగంలో శ్రీ వేంకటేశ్వరుడుయి అవతరించాడని ఒక పురాణగాధ


 పన్నిర్దరాఆళ్వారులలో ఒకరయిన అండాళ్ వెంకటేశ్వరస్వామిని శ్రీకృష్ణునిగా కూడా ప్రశంసించడం వల్ల విగ్రహం ఆరాధన సబబు.గోకులాష్టమి ఉట్ల ఉత్సవ సందబ్బాలలో ఈ మూర్తులకు ప్రతేక ఆరాధనలు జరుగుతాయి

No comments:

Post a comment