సన్నిధి భాష్యకారులు


శ్రీవారి ఆలయంలో విమాన ప్రదక్షణలో సంగీత భాండాగారం ప్రక్కనే ఉన్న ఆలయం శ్రీరామానుజుల ఆలయం. కాలినడక మార్గంలోని ఆలయం త్రోవ భాష్యకారులది కాగా,ఈ ఆలయం సన్నిధి భాష్యకారుల ఆలయం

తిరుమల ఆలయంలో పూజ వ్యవస్తను కట్టుదిట్టం చేసి క్రమ పద్దతిలో జరగడానికి ప్రయతిన్ని౦చినవారు రామానుజులు ఆ కృతజ్ఞాత నిమిత్తంగా భాష్యాకారులకు ఆలయ నిర్మాణం జరిగి ఉండవచ్చు. శ్రీవారి ఆలయంలో `వైఖాసన ఆగమనం` ముఖ్యమయినా భగవద్రామానుజులకు తగిన గౌరవం, స్టానo రెండు ఉన్నాయి.

   తాళ్ళపాక అన్నమయ్య కాలం నాటికే ఈ సన్నిధి ఉన్నట్లు చెప్పవచ్చు

No comments:

Post a Comment