అద్దాల మహల్


రంగమండపానికి ఉత్తరంవైపున్న సువిశాలమయిన మండపం అద్దాల మహల్ .ఈ మండపంలోని సువిశాలమయిన `అర` అద్దాల మహల్.ఈ మహల్ మధ్య చతురస్రాకారమయిన చిన్నమండపం ఉంది. ఉయ్యాల కూడా ఉంది.చుట్టూ అద్దాలు ఉండడంవల్ల లెక్కలేనన్ని ప్రతిబింబాలు కనిపిస్తాయి


  క్రి.శ 1831 నాటికీ ఈ అద్దాలమహలో డోలోత్సవం జరుపుతుండేవారని తెలుస్తుంది.అయితే ప్రాచీన శాసనాలలో ఈ మహల్ ఉనికి లేదు

No comments:

Post a comment