ముక్కోటి ప్రదక్షణం

గర్భగృహం శయనమండపం రెండు ఒక భాగం కాగా దాని చుట్టూ సాగే ప్రదక్షణం ముక్కోటి ప్రదక్షణం కాని కాలాంతరంలో ఈ ప్రదక్షణ క్రమం మారిందని అంటారు. ప్రస్తుతం తిరుమామణి మండపం దాటాక విమాన ప్రదక్షణం చేసే లాగున ఈ ప్రదక్షణం చేసుకోవచ్చు.దక్షిణభాగంలో 6 స్తంబాలు, పశ్చిమ భాగంలో నాలుగు,ఉత్తర భాగంలో రెండు వరుసులున్న ఏడు స్తంబాలు ఈ ప్రదక్షణలో కనిపిస్తాయి . అన్ని స్తంబాలు వర్తులాకారంలో ఉన్నాయి.ఈ విష్వక్సేనునికి ప్రతేయ్క మందిరం లేదు. ప్రతేక్మమయిన పూజలంటూ లేవు.అయితే అధ్యయనోత్సవ సమయంలో ఈ మూర్తికి ప్రతేయ్కరాదన జరుగుతుంది తాళ్ళపాక కవులు ఈ స్వామిని కీర్తించారు కూడా

No comments:

Post a Comment