తిరుమలరాయ మండపంరంగమండపానికి దగ్గరలోని పశ్చిమoలో మరో మండపం తిరుమలరాయ మండపం .దేనికే `అన్ణా ఉంజల్ మండపం` అని మరో పేరు. ఈ మండపాన్ని సాళువ నరసింహ రాయలు కట్టిన,విస్తరింప చేసిన చక్రవర్తి అరవిటి వంశస్తుడుయిన తిరుమల రాయాలె

  సాళువ నరసింహ రాయులు ఇక్కడే హంసాకరమయిన ఉయ్యాల ఉత్సవం జరిపెవాడట. తమిళంలో అన్ణాo అంటే హంస

తిరుమలరాయని కాలంలో ఇక్కడ వసoతోత్సవాలు జరిగేవి.బ్రహ్మోత్సవ కాలంలో ఇక్కడ ఉత్సవ మూర్తులకు చేసి అరగింపుకు ` తిరుమలరాయన్ పొంగల్` అని నేటికి వ్యవహారం

 ఈ మండపంలో దర్శించదగ్గ చెక్కడాలు-భూవరాహమూర్తి,త్రిబoగ బంగిమలోని కోదండ రాముడు  అష్టభుజ వేణుగోపలుడు, పెద్దవనమాల,పెద్ద కిరీటం కలిగిన శ్రీనివాసుడు, ఊర్ధ్వపుండ్రచారి అయిన హనమంతుడు,గానగోపాలుడు మొదలైన శిల్పాలు

No comments:

Post a comment